నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలునువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలునా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులునువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలుసామజవరగమనానిను చూసి ఆగగలనామనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునాసామజవరగమనానిను చూసి ఆగగలనామనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునానీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలుమల్లెల మాసమా.. మంజుల హాసమా..ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా..విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..అరె నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..ఉలకవా.. పలకవా.. భామా..ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..మదిని మీటు మధురమైన మనవిని వినుమా..సామజవరగమన.. నిను చూసి ఆగ గలనామనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలుMovie : Ala VaikunthapurramulooLyrics : SirivennelaMusic : S S ThamanSinger : Sid SriramCast : Allu Arjun, Pooja Hegde
Monday, 3 August 2020
సామజవరగమన songs Lyrics Alavaikuntapuram lo 2020
Subscribe to:
Post Comments (Atom)
All Lyrics titles
-
Click here for Watching video UNDIPOVA NUVVILA FEMALE VERSION SONG LYRICS | ENGLISH TRANSLATION Na Lona Nuve Cheripoyava, Nee Chelimine Nal...
-
Click here for Watching video song Karabuu Song Lyrics In Telugu కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు..!! కరాబు మైండు కరా...
-
Click here for Watching video song Song: Baby He Loves You Album: Aarya 2 Starring: Allu Arjun, Kajal Agarwal Composer: Devi Sri Prasad L...
-
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో ‘మనసా మనసా’ అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించార...
-
Click here for Watching video WhatsApp status Movie : Jai Hero : Nava Deep Song : Vandhe Matharam Singers : Babry Pretty, Srinivas N, C...
-
Click here for Watching video Movie Solo Brathuke So Better Sai Dharma Tej Song No Pelli Song Lyrics Singer Aarman Malik Lyrics Raghuram N...
-
Video song click here నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా గుండె లోపల ఉండుండి ఏంటిలా ఒక్కసార...
-
Click here for Watching video "Dhadak - Title Track" (from "Dhadak" soundtrack) Marhami sa chaand hai tu Diljala sa main...
-
విజువల్‌గా సూపర్ హిట్ అయిన 'సిత్తరాల సిరపడు' సాంగ్ లిరికల్ వీడియో రిలీజై దుమ్ములేపుతోంది. ఈ పాటకు విజయ్ కుమార్ భల్లా రాసిన లిరిక...
-
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే..బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా....
No comments:
Post a Comment