Saturday, 8 August 2020

Karabuu Song Lyrics In Telugu

Karabuu Song Lyrics In Telugu

కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు
నిలబడి చూస్తావా రుబాబు..!!
కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు
నిలబడి చూస్తావా రుబాబు..!!

డానులైన, రౌడీలైనా జడుసుకుంటారే…
జనం నేనంటే ఏంటో తెలుసుకుంటారే…
ఫీల్డ్ లోన నన్నే కింగు అంటారే పిల్లా..!
నా క్వీన్ నువ్వైతే మస్తుంటాదే…

కాకితో నువ్వు కబురెట్టు రెడీ నే రెడీ…
నేను మాటే ఇచ్చానంటే కాదు కామెడీ..!
కత్తి కొనలమీద పెరిగానే గిన్నె కోడి…
నన్ను కాదు అంటే సొట్టనైనా చేస్త పొడి పొడి…

దీపావళి, రంజాను… నువ్వే నాకు ఓ జాను
టకటకటక టాంగు టకరే టింగ్ టాకరె టిక్ టాకే
రాంగ ఢ ఢ ఢ కిట కిట కిటాకే
అట్టా ఒగ్గేసి వెళ్ళిపోకే… స్టెప్పేసుకో నాతోటే…

కరాబూ కరాబు బు బు బు… మైండంతా కరాబు బు బు బు
నిప్పు కూడా నాకు కలకత్తా ఆకు…
సునామికే తగిలిస్తా కరెంటు షాకు…
చెప్పాలంటే బై బర్తే నేనో క్రాకు… నేను స్టార్ట్ చేస్తే ఏదైనా సింగల్ టేకు
పోరాదే నన్నే ముంచేసి పోరాదే…

నన్ను అడిగే వాడేడి… నన్ను ఆపేవాడేడి
నేను పట్టిందల్లా నాదేలే

కరాబు బాబు కరాబు… మెరిసే మతాబు
నిలబడి చూస్తావా రుబాబు..!!
కరాబు బాబు కరాబు… మెరిసే మతాబు
నిలబడి చూస్తావా రుబాబు..!!

బండబూతులెన్నో నన్ను తిట్టుకుంటారే… నేను చావాలి చావాలి అని కోరుకుంటారే
నేనొస్తే రాక్షసుడే వచ్చారంటారే… నన్ను చూడగానే భయంతోటి పారిపోతారే

నన్ను ఏనాడు అడగొద్దు క్వాలిఫికేషన్…
ఇంట్లో కుడికాలు పెట్టేసేయ్ వితౌట్ పర్మిషన్…
ఓ పిల్లా..! నీ నవ్వే నాకు స్పెషల్ ఒకేషన్…
నింపేయ్ నీ మొగుడు శివ అని అప్లికేషన్…

క్వార్టర్ కొట్టి వస్తాను… మ్యాటర్ సెటిల్ చేస్తాను
టకటకటక టాంగు టకరే టింగ్ టాకరె టిక్ టాకే
రాంగ ఢ ఢ ఢ కిట కిట కిటాకే
అట్టా ఒగ్గేసి వెళ్ళిపోకే… స్టెప్పేసుకో నాతోటే…

కరాబు… కరాబు

No comments:

Post a Comment

All Lyrics titles