సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే టీజర్ యూ ట్యూబ్‌లో దుమ్ములేపుతోంది.
ఎప్పుడూ ప్యాంటేసే వాడు.... ఇప్పుడు లుంగీ కట్టాడు... ఆ..
ఎప్పుడూ షర్టేసే వాడు... ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా..
చేతికేమో మల్లెపూలు- కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు...
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్
బాబూ నువ్ సెప్పు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పు.. హూమ్ నువ్ కొట్టరా
మూన్‌వాకు.. మూన్‌వాకు.. పిల్ల నీ నడక చూస్తే మూన్‌వాకు..
అర్త్‌క్వేకు.. అర్త్‌క్వేకు.. పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్‌క్వేకు..
నీ లిప్పులోనా ఉంది కప్పు కేకు... కేకు...
మాటలోనా ఉంది మిల్క్‌షేకు.. షేకు...
సోకులోనా ఉంది కొత్తస్టాకు.. స్టాకు... ‘అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
నువ్ హాట్ హాట్‌గున్న పూత రేకు.. రేకు..
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు..
మనసునెర్రజేసే తమలపాకు... పాకు..'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ... హుమ్ నువ్ ఊదరా...
నువ్ ఉండరా..
నువ్వు చీరకట్టుకుంటే.. జారుతుందే గుండే..
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు..
మనసునెర్రజేసే తమలపాకు... పాకు..'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ... హుమ్ నువ్ ఊదరా...
నువ్ ఉండరా..
నువ్వు చీరకట్టుకుంటే.. జారుతుందే గుండే..
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు..
మనసునెర్రజేసే తమలపాకు... పాకు..'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ... హుమ్ నువ్ ఊదరా...
నువ్ ఉండరా..
నువ్వు చీరకట్టుకుంటే.. జారుతుందే గుండే..
నీ నడుములోన ఉంది పూల నావా.. నావా.....'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
No comments:
Post a Comment