సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు.
లవ్యూ అంటూ వెంటపడలేదు... డేటింగ్ అన్న మాటసలే రాదు.
హీజ్ సో కూల్..హీజ్ సో క్యూట్
ఫేక్ అనిపించే టైపసలు కాదు..బ్రేకప్ చెప్పే వీలసలు లేదు..
హీజ్ సో హాట్.. హీజ్ సో క్యూట్
ఏమి తక్కువంట సూడు..టిప్పుటాపుగున్నాడు..
టిక్‌టాకులోనా చూసి ఫ్లాటయ్యాడు..
వన్నా సీ అంటూ సెవెన్ సీస్ దాటివచ్చాడు..
ల్యాండ్ అయ్యి అవ్వగానే ...బ్యాండ్ ఎంట తెచ్చినాడు..
నీ హ్యండ్ ఇవ్వమంటు నీస్ బెండు చేసీ..విల్ యు మ్యారీమీ అన్నాడు డు ..డు.. డు.డు ..డు.
ఓ బావా..మా అక్కను సక్కగా చూస్తావా..ఓ బావా ఈ సుక్కని పెళ్లాడేస్తావా..
ఓ బావా..మా అక్కను సక్కగా చూస్తావా..ఓ బావా సింధూరం నువ్వు పెడతావా..
మ్యాచో మ్యాన్ మా బావ.. పేచీలే మానేయ్ వా...కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా..
హ్యండ్‌సమ్మే మా బావ.. నీ సొమ్మె అడిగాడా.. తానే చేతులు చాపొస్తే.. తెగ చీపయి పోయాడా..'ఓ బావా ఓ బావా'
లవ్యూ అంటూ వెంటపడలేదు... డేటింగ్ అన్న మాటసలే రాదు.
హీజ్ సో కూల్..హీజ్ సో క్యూట్
నిదురే పోడు..ఏమి తినడు..నువ్వే కావాలంటాడు..నిన్నే చూసి ప్రతిరోజుని శుభముగా ప్రారంభిస్తాడు.
తినే పప్పులోన బీరు కలుపుతాడు.. తన పప్పీలోనా నిన్ను వెతుకుతాడు..
నీ పేరే పలికే..నిన్నే తలచెనే... అక్కా నమ్మే అతనే జెమ్మే..

హ్యండ్‌సమ్మే మా బావ.. నీ సొమ్మె అడిగాడా.. తానే చేతులు చాపొస్తే.. తెగ చీపయి పోయాడా..

No comments:
Post a Comment