Aakasam Lona song lyrics from Telugu movie Oh! Baby. A very emotional song lyrics by Lakshmi Bhupala, the singer is Nutana Mohan and music by Mickey J. Meyer. Samantha Akkineni, Lakshmi, Naga Shaurya, and Rajendra Prasad is the main cast of this movie. Oh! Baby movie is the remake of the Korean movie Miss Granny. This movie is directed by B. V. Nandini Reddy.
Movie: Oh! Baby
Music Director: Mickey J. Meyer
Label: Aditya Music
Year: 2019
Starring: Samantha Akkineni, Lakshmi, Naga Shaurya, Rajendra Prasad
Director: B. V. Nandini Reddy
Producer: D. Suresh Babu, Sunitha Tati, T.G.Vishwa Prasad, Hyunwoo Thomas Kim
More Info: Premalyrics.blogspot.com
Song: Aakasam lona
Lyricist: Lakshmi Bhupala
Singers: Nutana Mohan
ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన…
నడి వీధిలోన చనుబాల కోసం
ఎదచూడకు నాన్న…
తన పేగే తన తోడై తన కొంగే నీడై
అరచేతి తలరాత ఎవరు చెరిపారో
ఆనాటీ…గాయాలే…ఈనాడే శాపాలై
ఎదురైతే… నా కోసం ఏ జోలా.. పాడాలో
నా కన్నా…
ఓ…ఒంటరై ఉన్న… ఓడిపోలేదు
జంటగా ఉంటె కన్నీరే కళ్ళలో
చీకటెంతున్నా… వెలుగే కన్నా
బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే
మ్… పడే… బాధల్లో ఒడే… ఓదార్పు…
కుశలమడిగె మనిషిలేక ఊపిరుందో లేదో
చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉన్నాలే….
ఆనాటీ…గాయాలే…ఈనాడే… శాపాలై
ఎదురైతే… నా కోసం… ఏ జోలా… పాడాలో
నా కన్నా…
No comments:
Post a Comment