Tuesday, 4 August 2020

Unnantundi gunde song Lyrics ninnu kori

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే..బంధం అల్లుకుందే 
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్న
అవునా అవునా.. అంటూ ఆహా అన్నా..
హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే..
ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే..
చుక్కలు చూడని లోకంలోకి
చప్పున నన్ను తీసుకుపోయే..
ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే..
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే..
బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది

ఏ దారం ఇలా.. లాగిందో మరి..
నే తోడై చెలీ పొంగిందే మది..
అడిగి పొందినది కాదులే
తానుగా దొరికింది కానుక..
ఇకపై సెకండ్ కొక వేడుక
కోరే.. కల.. నీల.. నా చెంత చేరుకుందిగా..
హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే..
ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే..
చుక్కలు చూడని లోకంలోకి
చప్పున నన్ను తీసుకుపోయే..
ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే..

ఆనందం సగం...ఆశ్చర్యం సగం..
ఏమైనా నిజం... బాగుంది నిజం..
కాలం కదలికల సాక్షిగా
ప్రేమై కదిలినది జీవితం..
ఇకపై పదిలమే నా పదం
నీతో.. అటో.. ఇటో.. ఏవైపు దరి చూసిన..

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్న
అవునా అవునా
అంటూ ఆహా అన్నా..
హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే..
ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే..
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే..
ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.

Movie    :  Ninnu Kori
Lyrics    :  Ramajogayya Sastry
Music    :  Gopi Sunder
Singers  :  Karthik, Chinmayi
Cast     :  Nani, Nivetha Thomas

1 comment:

All Lyrics titles