చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే
చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే
నిన్నే నమ్మి చేశానే నేరం
కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ఉందే నువు చేసిన మోసమే
గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
నీతో గడిపిన ఆ కాలమే
కన్నిరంటూ రాకున్నదే
బాధే తీరే దారుండదే
మగువకి మరుపంటే ఎంతో తేలికని
నిన్నే చూశాక తెలిసెను నేడే
కాలం చేసే గాయం మానే దారే లేనే లేదా
నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేశావే నన్నిలా

Movie : Hushaaru
Lyrics : Kittu Vissapragada
Music : Radhan
Singer : Sid Sriram